కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమరావతిని సమాధి చేయాలని చూస్తున్నాయి : దివ్యవాణి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమరావతిని సమాధి చేయాలని చూస్తున్నాయి : దివ్యవాణి
X

అమరావతి కోసం ఉద్దండరాయునిపాలెంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.. టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి క్రైస్తవ ప్రార్థనల్లో పాల్గొన్నారు.. పాలకులకు మంచి బుద్ధి కలించాలంటూ దేవుణ్ని ప్రార్థించారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమరావతిని సమాధి చేయాలని చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు..

ప్రార్థనలకు ముందు జగన్‌ సర్కార్‌ తీరుపై దివ్యవాణి ఫైరయ్యారు.. అమరావతిని సమాధి చేస్తున్నారంటూ ఉద్వేగంతో మాట్లాడారు.. కరోనాని లెక్క చేయకుండా అమరావతి కోసం ఉద్యమిస్తున్న వారిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.

Tags

Next Story