సజ్జల ప్రభుత్వ సలహాదారా లేక వైసీపీ అధికార ప్రతినిదా? : కొమ్మారెడ్డి పట్టాభిరామ్

సజ్జల ప్రభుత్వ సలహాదారా లేక వైసీపీ అధికార ప్రతినిదా? : కొమ్మారెడ్డి పట్టాభిరామ్
సజ్జల ప్రభుత్వ సలహాదారా లేక వైసీపీ అధికార ప్రతినిదా? : కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సజ్జల ప్రభుత్వ సలహాదారా లేక వైసీపీ అధికార ప్రతినిదా? : కొమ్మారెడ్డి పట్టాభిరామ్

కోర్టులిచ్చిన తీర్పులను సజ్జల రామకృష్ణారెడ్డి అపహస్యం చేస్తున్నారని TDP అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. సజ్జల ప్రభుత్వ సలహాదారా లేక వైసీపీ అధికార ప్రతినిధా అని నిలదీశారు. మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు రాకూడదంటూ జీవో తీసుకొచ్చిన వారు.. ఇప్పుడు స్వేచ్ఛ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story