వైసీపీ నాయకులకు జగనన్న జేబు కత్తెర : కొమ్మారెడ్డి పట్టాభి

X
By - kasi |8 Oct 2020 12:29 PM IST
వైసీపీ నాయకులకు ప్రత్యేకంగా జగనన్న జేబు కత్తెర పేరిట.... సీఎం జగన్ ప్రత్యేక పథకం పెట్టారంటూ ఆరోపించారు టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి. ఈ పథకం లబ్ధిదారులంతా.. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు,మంత్రులేనన్నారు. ఈ పథకంతో... రాష్ట్రాన్ని వైసీపీ నేతలు లూటీ చేస్తున్నారని ఆరోపించారు. జగనన్న జేబు కత్తెర పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంతో మంత్రి జయరాం ముందంజలో ఉన్నారన్నారు పట్టాభి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com