సీఎం పేషీ నుంచి ఫోన్ రాబట్టే పోలీసులు వారిని అరెస్ట్ చేశారు : వర్ల రామయ్య
X
By - kasi |30 Oct 2020 6:40 PM IST
కృష్ణాయపాలెం దళితులకు ఎందుకు బేడీలు వేశారంటూ ప్రశ్నించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. బేడీలు వేసి తీసుకెళ్లంత నేరం ఏం చేశారన్నారు. అరెస్టైన రైతుల..
కృష్ణాయపాలెం దళితులకు ఎందుకు బేడీలు వేశారంటూ ప్రశ్నించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. బేడీలు వేసి తీసుకెళ్లంత నేరం ఏం చేశారన్నారు. అరెస్టైన రైతుల కుటుంబాలను పరామర్శించిన వర్ల... టీడీపీ అండగా ఉంటుందన్నారు. సీఎం పేషీ నుంచి ఫోన్ రాబట్టే పోలీసులు దళితుల చేతికి బేడీలు వేశారని మండిపడ్డారు. మాదిగలంటే జగన్‌కి... పని మనుషులు లాగానే కనిపిస్తున్నారన్నారు. దళితులను అరెస్ట్ చేసి 7 రోజులు అవుతున్న సీఎం జగన్ ఇంతవరకు స్పందించలేదంటూ మండిప్డడారు. దళితులపై అట్రాసిటీ కేసు పెడతారా ? ఇది దేశంలో ఎక్కడైనా జరిగిందా? అంటూ ప్రశ్నించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com