వారిని కఠినంగా శిక్షించాలంటూ టీడీపీ నేతల ఆందోళన

X
అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలంటూ టీడీపీ నేతలు ఆందోళన బాట పట్టారు.. విజయవాడలోని ఎంపీ కేశినేని నాని కార్యాలయం దగ్గర కాగడాలు, కొవ్వొత్తులతో భారీ ప్రదర్శన చేపట్టారు.. ఈ నిరసన ర్యాలీలో ఎంపీ నాని, నెట్టెం రఘురాం, బొండా ఉమా, బొద్దా వెంకన్న ఇతర నేతలు పాల్గొన్నారు. అయితే ర్యాలీకి పోలీసులు అనుమతివ్వకపోవడంతో కేశినేని భవన్ వద్దే కాగడాలు, కొవ్వుతులతో నిరసన తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
