వైఎస్ జగన్ 43 వేల కోట్ల ప్రజాధనం లూటీ చేశారు : బుద్ధావెంకన్న

X
43వేల కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేసి... జైల్లో ఉన్న వైఎస్ జగన్ విజన్ ఉన్న నాయకుడా అంటూ విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు టీడీపీ నేత బుద్ధావెంకన్న. పోలవరం యాత్రకు ధనం వృథా చేసి ఉంటే... మీ బ్యాచ్ ఉరుకుంటుందా అంటూ ట్విట్టర్‌లో ఘాటుగా విమర్శించారు. పోలవరం అనేది ఏడు దశబ్ధాల రాష్ట్ర ప్రజల కల అన్న బుద్ధావెంకన్న.... చంద్రబాబు 70 శాతం పనులు పూర్తి చేశారు కాబట్టే.. ఈ కల సాకరామవుతున్న దృశ్యాలను ప్రజలకు చూపించారన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
