రేపట్నుంచి ఆలయాల్లో టీడీపీ పూజలు..

ఆలయాల్లో వరుస ఘటనలపై టీడీపీ నిరసన బాట పట్టింది. రేపట్నుంచి ఒక్కోరోజు ఒక్కో దేవుని అలయాల్లో పూజలు నిర్వహించాలని నిర్ణయించారు. నిరసన ప్రణాళికను వెల్లడించారు. సీఎం జగన్‌కు హిందూ మతంపై గౌరవం లేదని ధ్వజమెత్తారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 15నెలలు గడచినా.... ప్రతిపక్షంలానే వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
Next Story