వ్యాక్సినేషన్‌ విషయంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం..!

వ్యాక్సినేషన్‌ విషయంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం..!
వ్యాక్సినేషన్‌ విషయంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్‌ డోసులను నిలిపివేస్తూ డీహెచ్‌ ఆదేశాలు జారీ చేశారు.

వ్యాక్సినేషన్‌ విషయంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్‌ డోసులను నిలిపివేస్తూ డీహెచ్‌ ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు ఆస్పత్రులు ఈ రోజు వరకు అందుబాటులో ఉన్న డోస్‌లు వినియోగించుకోవచ్చని తెలిపారు. మిగిలి ఉన్న డోస్‌లను తిరిగి సేకరించాలని సీపీపీ మెడికల్‌ ఆఫీసర్‌, ఫార్మసిస్ట్‌లకు ఆదేశాలు జారీ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story