ఏపీలో పంచాయతీ ఎన్నికలపై ఉత్కంఠ

ఏపీలో పంచాయతీ ఎన్నికలపై ఉత్కంఠ
ఏపీలో పంచాయతీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ను హైకోర్టు నిరాకరించింది.

ఏపీలో పంచాయతీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ను హైకోర్టు నిరాకరించింది. ఇప్పుడు అంత అత్యవసరం లేదని వ్యాఖ్యానించింది. హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ను హైకోర్టు నిరాకరించడంతో వెకేషన్‌ బెంచ్‌లో పిటిషన్‌ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. అయితే, కోర్టు సమయం ముగియడంతో సోమవారం వెకేషన్‌ బెంచ్‌లో పిటిషన్‌ దాఖలు చేయనుంది.

Tags

Next Story