అంతర్వేదిలో ఉద్రిక్త పరిస్థితులు.. పోలీసుల లాఠీఛార్జ్‌

అంతర్వేదిలో ఉద్రిక్త పరిస్థితులు.. పోలీసుల లాఠీఛార్జ్‌

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. చలో అంతర్వేది పేరుతో హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో నిరసనలు చేపడుతున్నారు.. అయితే, ఈ నిరసనలు ఉద్రిక్తంగా మారాయి.. ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.. పలువురిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు.

Tags

Next Story