పవన్ వారాహి యాత్ర తదుపరి షెడ్యూల్ ఖరారు

X
By - Prasanna |7 July 2023 9:28 AM IST
* జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన వారాహి విజయ యాత్ర తదుపరి షెడ్యూల్ ఖరారు
* ఈ నెల 9వ తేదీన ఏలూరు నగరంలో బహిరంగ సభ శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తారు.
* ఈ రోజు సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో యాత్ర నిర్వహణపై శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చర్చించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com