కుప్పం పట్టణంలో పేలుడు కలకలం

కుప్పం పట్టణంలో పేలుడు కలకలం
X

కుప్పం పట్టణంలో పేలుడు కలకలం.

అర్ధరాత్రి పేలుడుతో ఆందోళనలో స్థానికులు

స్టీల్ పాత్రలు వ్యాపారం చేసుకుంటున్న మురుగేష్, ధనలక్ష్మి దంపతులకు తీవ్ర గాయాలు

గుర్తు తెలియని దుండగులు పేలుడు పదార్థాలను ప్రయోగించినట్లు సమాచారం

విచారణ చేపట్టిన పోలీసులు

Tags

Next Story