తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక : టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ పనబాక లక్ష్మి పేరు ఖరారు

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక : టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ పనబాక లక్ష్మి పేరు ఖరారు
X

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికపై టీడీపీ కసరత్తులు ముమ్మరం చేసింది. పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ పనబాక లక్ష్మి పేరును ఖరారు చేసిన చంద్రబాబు... ఎన్నికల్లో అవలంభించాల్సిన వ్యూహాలపై నాయకులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉపఎన్నికల్లో తెలుగుదేశం గెలుపునకు కృషి చేయాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Tags

Next Story