కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి శ్రీవారి బ్రహ్మోత్సవాలు : టీటీడీ ఈవో

కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి శ్రీవారి బ్రహ్మోత్సవాలు : టీటీడీ ఈవో
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 19 నుంచి నిర్వహించే సాలకట్ల బ్రమ్మోత్సవాల సందర్భంగా ... కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్నివైభవంగా నిర్వహించారు. కరోనా వైరస్..

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 19 నుంచి నిర్వహించే సాలకట్ల బ్రమ్మోత్సవాల సందర్భంగా ... కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్నివైభవంగా నిర్వహించారు. కరోనా వైరస్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే టీటీడీ అధికారులు ,సిబ్బంది ఆలయంలో శుద్ది కార్యక్రమాన్ని చేపట్టారు. కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నకారణంగా... ఆరోజు సాయంత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని అనిల్ కుమార్ వెల్లడించారు.

Tags

Next Story