నవంబర్లో 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పవిత్ర తుంగభద్రానదికి పుష్కరాలు

నవంబర్లో 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పవిత్ర తుంగభద్రానదికి పుష్కరాలు

పవిత్ర తుంగభద్రానది పుష్కరాలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఏర్పాట్ల కోసం కమిటీలను నియమించారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు.. ఈ సంవత్సరం నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 వరకు జరుగనున్నాయి. దీంతో కర్నూలు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయనున్నారు.

Tags

Next Story