వీర జవాన్ ప్రవీణ్ భార్యకు గ్రూప్ వన్ ఉద్యోగం ఇవ్వాలి : మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి

X
దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన వీర జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్థివ దేహానికి మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి చిత్తూరు జిల్లా రెడ్డివారిపల్లిలో నివాళులు అర్పించారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి సేవలను.. దేశం ఎప్పటికీ మరవదన్నారు. అమరుడైన ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ప్రవీణ్ భార్యకు గ్రూప్ వన్ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలన్నారు అమరనాథ్ రెడ్డి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
