రెచ్చిపోతున్న ప్రైవేట్ దందా.. పది లక్షల ఫైన్ విధించిన జాయింట్ కలెక్టర్..!

రెచ్చిపోతున్న ప్రైవేట్ దందా.. పది లక్షల ఫైన్ విధించిన జాయింట్ కలెక్టర్..!
కరోనా వేళ ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ పెచ్చు మీరుతుంది. వైద్యం పేరిట కొన్ని ఉత్పత్తులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని వినిపిస్తున్నాయి.

కరోనా వేళ ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ పెచ్చు మీరుతుంది. వైద్యం పేరిట కొన్ని ఉత్పత్తులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని వినిపిస్తున్నాయి. విజయనగరంలోని పిజి స్టార్ ఆసుపత్రిలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక మొత్తంలో వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో విచారణ చేపట్టారు. విచారణలో అధికంగా ఫీజులు వసూలు చేసినట్లు నిర్ధారణ కావడంతో పిజి స్టార్ ఆస్పత్రికి పది లక్షల ఫైన్ విధించారు జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్.


Tags

Next Story