Home
 / 
ఆంధ్రప్రదేశ్ / ఎమ్మెల్యే కన్నబాబుకు...

ఎమ్మెల్యే కన్నబాబుకు నిరసన సెగ

దీంతో చేసేదిలేక కన్నబాబు స్టేజీ దిగి అక్కడినుంచి వెళ్లిపోయారు.

ఎమ్మెల్యే కన్నబాబుకు నిరసన సెగ
X

విశాఖలో ఎలమంచలి ఎమ్మెల్యే కన్నబాబుకు నిరసన సెగ తగిలింది. రాజకోడూరులో బెదిరింపు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఆయనను గ్రామస్తులు అడ్డుకున్నారు. మీ బెదిరింపులు మాదగ్గర కాదంటూ నినాదాలు చేశారు. సంతపాలెంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు కన్నబాబు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడికిచేరుకున్న గ్రామస్తులు ఆయన ప్రచారాన్ని అడ్డుకొని నినాదాలుచేశారు. దీంతో చేసేదిలేక కన్నబాబు స్టేజీ దిగి అక్కడినుంచి వెళ్లిపోయారు.


Next Story