Visaka Express : విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు..

Visaka Express : విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు..
X
Visaka Express : విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెద్ద ప్రమాదం తప్పింది. ఏలూరు రైల్వేస్టేషన్ వద్దకు రాగానే మూడు భోగీల మధ్య లింకులు తొలిగిపోయాయి

Visaka Express : విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెద్ద ప్రమాదం తప్పింది. ఏలూరు రైల్వేస్టేషన్ వద్దకు రాగానే మూడు భోగీల మధ్య లింకులు తొలిగిపోయాయి. లింకు పూర్తిగా తొలిగే సమయానికి రైలు ఏలూరు స్టేషన్‌లోకి ఎంటరైంది. స్టేసన్ వద్ద రైలు ఆగడంతో ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది మరమ్మత్తు పనులు చేపట్టారు. గంట నుంచి విశాఖ ఎక్స్‌ప్రెస్‌ స్టేషన్‌లోనే నిలిచి ఉంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందు పడుతున్నారు.

Tags

Next Story