Viveka Murder Case: వివేకా హత్యకేసులో సుప్రీం సీరియస్‌

Viveka Murder Case: వివేకా హత్యకేసులో సుప్రీం సీరియస్‌
X
తదుపరి దర్యాప్తు పేరుతో ఎంతకాలం సాగదీస్తారని నిలదీసిన ధర్మాసనం

వివేకా హత్యకేసు విచారణలో సుప్రీంకోర్టు సీరియస్‌ అయింది. సీబీఐ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. విచారణ అధికారిని మార్చాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. స్టేటస్‌ రిపోర్టులో ఎలాంటి పురోగతి లేదని అసహనం. తదుపరి దర్యాప్తు పేరుతో ఎంతకాలం సాగదీస్తారని ధర్మాసనం నిలదీసింది. స్టేటస్‌ రిపోర్టులో ఎక్కడ చూసిన రాజకీయ వైరమని మాత్రమే రాశారు, విస్తృత స్థాయిలో ఉన్న కుట్ర గురించి ఏమాత్రం దర్యాప్తు చేసినట్లు లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తదుపరి విచారణ ఏప్రిల్‌ 10వ తేదీకి వాయిదా వేసింది.

Tags

Next Story