మా బ్రతుకులు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది : మహారాజా కళాశాల సిబ్బంది

X
విజయనగరం మహారాజా కళాశాల ప్రైవేటీకరణపై కాలేజీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటీకరణ వల్ల వేలాది మంది విద్యార్ధుల భవిష్యత్‌తో పాటు తమ బ్రతుకులు కూడా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుందని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి పాలన అందిస్తారని నమ్మకంతో జగన్‌ను గెలిపిస్తే.. తమను పట్టించుకోవడం లేదని కళాశాల బోధన సిబ్బంది మండిపడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
