విజయవాడలో దారుణం.. ప్రేమోన్మాది దాడి.. యువతి మృతి

X
By - Nagesh Swarna |15 Oct 2020 3:01 PM IST
విజయవాడ క్రీస్తు రాజాపురంలో దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి యువతి ప్రాణాలు బలైపోయాయి. తన ప్రేమ నిరాకరించినందుకు కక్ష కట్టిన స్వామి అనే యువకుడు ఆమెపై కత్తితో డాడి చేశాడు. మెడపై విచక్షణా రహితంగా నరికాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైన బాధితురాలు.. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూసింది. ఆ యువతిపై దాడి చేసిన తర్వాత ఉన్మాది స్వామి కూడా తనను తాను గాయపరచుకున్నాడు. ప్రస్తుతం అతను విజయవాడ పోలీసుల అదుపులో ఉన్నాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com