కత్తులతో యువకుల బీభత్సం

X
By - Nagesh Swarna |5 Feb 2021 9:30 AM IST
యువకులు కత్తులతో దాడులకు తెగబడ్డారు.
నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సూళ్లూరుపేటలో యువకులు కత్తులతో దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో అనిల్‌కుమార్ అనే యువకుడు తీవ్ర గాయాలపాలై స్పాట్‌లోనే మృతి చెందాడు.
మరో యువకుడు మణికంఠకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పట్టణంలోని కోళ్లమిట్ట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పలువురు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఘర్షణకు దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com