YS Sharmila : వైఎస్సార్‌ను కుట్ర చేసి చంపారు.. నన్ను కూడా చంపే ప్రయత్నం జరుగుతోంది : వైఎస్ షర్మిల

YS Sharmila : వైఎస్సార్‌ను కుట్ర చేసి చంపారు.. నన్ను కూడా చంపే ప్రయత్నం జరుగుతోంది : వైఎస్ షర్మిల
X
YS Sharmila : YS రాజశేఖర్‌రెడ్డిని కుట్ర చేసి చంపారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు YSRTP అధ్యక్షురాలు షర్మిల

YS Sharmila : YS రాజశేఖర్‌రెడ్డిని కుట్ర చేసి చంపారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు YSRTP అధ్యక్షురాలు షర్మిల. తనను కూడా చంపే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. తెలంగాణలో తాలిబన్ల రాజ్యం నడుస్తోందన్న షర్మిల.. కేసీఆర్‌కు అరెస్టులు చేయించడమే తెలుసని మండిపడ్డారు. మహిళలంటే గౌరవం లేని వ్యక్తి మంత్రటా అంటూ నిరంజన్‌రెడ్డిపై ఫైర్ అయ్యారు.

Tags

Next Story