కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నా.. వైసీపీ కార్పొరేటర్ రాజీనామా

కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నా.. వైసీపీ కార్పొరేటర్ రాజీనామా
X
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 44వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ వంగల హేమలత తన పదవికి రాజీనామా చేశారు

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 44వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ వంగల హేమలత తన పదవికి రాజీనామా చేశారు. డివిజన్లో అభివృద్ధి జరగకపోగా కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నామంటూ ఆమె తరఫున భర్త వీరారెడ్డి పార్టీ నేతలకు రాజీనామా లేఖ అందజేశారు. అయితే తాము పార్టీకి రాజీనామా చేయలేదని, పదవికి మాత్రమే చేశామని తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పార్టీ ముఖ్య నేతలు వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.

Tags

Next Story