Aira Khan : ఫిట్ నెస్ ట్రైనర్ తో ప్రేమలో పడ్డ బాలీవుడ్ స్టార్ కూతురు

Aira Khan : ఫిట్ నెస్ ట్రైనర్ తో ప్రేమలో పడ్డ బాలీవుడ్ స్టార్ కూతురు
X
Aira Khan : మరో సెలబ్రెటీ జంట ప్రేమాయణం బయటపడింది

Aira Khan : మరో సెటబ్రటీ జంట ప్రేమాయణం బయటపడింది. బాలీవుడ్ స్టార్ ఆమిర్‌ఖాన్ కూతురు ఐరా ఖాన్ తన ప్రేమ విషయాన్ని విడియోద్వారా ఇన్స్‌టాగ్రామ్‌లో ప్రకటించింది. ఫిట్‌నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారేతో ప్రమలో ఉన్నట్లు ఆమె ప్రకటించింది. నుపుర్ శిఖారే.. అమిర్ ఖాన్‌కు ఏన్నో ఏళ్లుగా ఫిట్‌నెస్ ట్రైనర్‌గా ఉన్నారు. ఆమిర్ కూతురు కూడా నుపుర్ దగ్గరే ఫిట్‌నెస్ పాఠాలు నేర్చుకుంది.

2020 నుంచి వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం ఉన్నట్లు చాలా గాసిప్స్ వెలువడ్డాయి. ఇటీవళ విదేశాల్లో సైక్లింగ్ పోటీలో పాల్గొనేందుకు నుపుర్ విదేశాలకు వెళ్లాడు. అక్కడ ఐరా ఖాన్ ముందు మోకాలిపై నిలబడి 'నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఉంగరంతో ప్రపోజ్ చేశాడు. ఐరా దానికి ఓకే చెప్పింది. ఈ విడియోను ఐరా ఖాన్ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది తమ మధురమైన బంధాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Tags

Next Story