Hush Hush : 'హుష్ హుష్' వెబ్ సిరీస్.. హాలీవుడ్ స్థాయిలో కంటెంట్..

Hush Hush : హుష్ హుష్ వెబ్ సిరీస్.. హాలీవుడ్ స్థాయిలో కంటెంట్..
X
Hush Hush : అమెజాన్ ప్రైమ్ వీడియోలో మరో కొత్త థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌ 'హుష్ హుష్' మనల్ని అలరించడానికి వస్తోంది

Hush Hush : అమెజాన్ ప్రైమ్ వీడియోలో మరో కొత్త థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌ 'హుష్ హుష్' మనల్ని అలరించడానికి వస్తోంది. జూహీ చావ్లా, సోహా అలీఖాన్, కృతిక కమ్రా, కరిష్మా తన్నా ఇందులో మెయిన్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నరు. కోపాల్ నైతని, అశిష్ పాండేలు దీనిని తెరకెక్కించారు. ఓ లాబీయిస్ట్, ఫ్యాషన్ డిజైనర్, జర్నలిస్టు ముగ్గురు స్నేహితురాళ్లు ఓ భవనంలోని సమస్యలో చిక్కిపోతారు. వారిని ఓ దయ్యం వెంటాడుతున్నట్లు గ్రహిస్తారు. ఆ తరువాత అనేక మిస్టరీలు వెంటాడుతాయి. హాలీవుడ్ స్థాయి కంటెంట్‌తో మేకర్స్ దీన్ని తెరకెక్కించారు. సెప్టెంర్ 22న అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ సందడి చేయనుంది.

Tags

Next Story