బాలీవుడ్

Mumbai Drug Update : షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ కి బిగ్ షాక్ !

Mumbai Drug Update : ముంబై డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ ఖాన్ కి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్యన్‌ బెయిల్ ఫిటిషన్ తిరస్కరణకి గురైంది.

Mumbai Drug Update : షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ కి బిగ్ షాక్ !
X

Mumbai Drug Update : ముంబై డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌‌‌ఖాన్ కి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆర్యన్‌ బెయిల్ ఫిటిషన్ తిరస్కరణకి గురైంది. ఆర్యన్‌‌‌కు మూడురోజుల కస్టడీ విధిస్తూ ముంబై కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో ఆర్యన్‌‌‌ఖాన్‌‌తో సహా మరో 8 మందికి కూడా కోర్టు బెయిల్ ఇవ్వలేదు. కోర్టు తాజా తీర్పుతో అక్టోబర్‌ 7 వరకు వీరందరూ NCB కస్టడీలోనే ఉండనున్నారు. కాగా ఆర్యన్‌ డ్రగ్స్ కేసులో అరెస్టవడంపై షారుఖ్‌ మాత్రం ఇంతవరకూ స్పందించలేదు. ఆర్యన్‌ గత నాలుగు ఏళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నట్టు విచారణలో తేలిదంటూ ప్రచారం జరుగుతోంది. సంచలనంగా మారిన డ్రగ్స్ కేసులో ఇప్పుడు ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది.

Next Story

RELATED STORIES