Brahmastra : బ్రహ్మాస్త్రకు రణ్‌బీర్ చేసిన త్యాగం చాలా గొప్పది : దర్శకుడు అయాన్ ముఖర్జీ

X
By - Sai Gnan |23 Sept 2022 4:24 PM IST
Brahmastra : బ్రహ్మాస్త్ర చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయాలు బయటకి వస్తున్నాయి
Brahmastra : బ్రహ్మాస్త్ర చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయాలు బయటకి వస్తున్నాయి. 2014 నుంచి ఈ మూవీ నిర్మాణంలో ఉంది. మొత్తం చిత్రయూనిట్ ఎన్నో త్యాగాల వల్ల ఈ సినిమా తెరకెక్కినట్లు మేకర్స్ ప్రకటించారు. అందరికంటే ఎక్కువగా రణ్‌బీర్ కపూర్ త్యాగం చాలా గొప్పది అన్నారు. బ్రహ్మాస్త్ర భారీ బడ్జెట్ మూవీ అయినప్పటికీ రణ్‌బీర్ కపూర్ అసలు రెమ్యునరేషన్‌ను తీసుకోలేదన్నారు.
అలియా భట్ కూడా చాలా ఏళ్లుగా తనకున్నా మ్యాక్జిమం సమయాన్ని ఈ చిత్రానికి కేటాయించిందన్నారు దర్శకుడు అయాన్ ముఖర్జీ. రణ్‌బీర్ కపూర్ స్వయంగా మాట్లాడుతూ.. "నేను ఈ సినిమా మొదటి భాగానికి రెమ్యునరేషన్ తీసుకోలేదు.. కానీ నేను అంతకన్నా ఎక్కువ పొందాను " అని అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com