చీరకట్టి.. పల్టీలు కొట్టి.. బీచ్ ఒడ్డున అందాల ఆదా..

చీరకట్టి.. పల్టీలు కొట్టి.. బీచ్ ఒడ్డున అందాల ఆదా..
సముద్ర తీరంలో ఆమె చేసిన విన్యాసాలు చూపిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది.

అందాల ఆదా శర్మ తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో నటించింది. సినిమాల్లో అవకాశాలు తక్కువగా ఉన్న సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. బీచ్‌లో వర్కవుట్లు చేస్తూనో, డ్యాన్స్ చేస్తూనో పోస్టులు పెడుతుంది. తాజాగా ఆదా చీరకట్టులో పల్టీలు కొట్టింది. సముద్ర తీరంలో ఆమె చేసిన విన్యాసాలు చూపిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story