Sonu sood : హర్భజన్ రిక్వెస్ట్.. ఓకే అన్న సోనూ..

Sonu sood : హర్భజన్ రిక్వెస్ట్.. ఓకే అన్న సోనూ..
X
సోనూసూద్ సెలబ్రిటీలకే సెలబ్రిటీగా మారుతున్నారు. సాధారణ పౌరులకే కాదు రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులకూ ఆపత్కాలంలో అండగా నిలుస్తున్నారు.

సోనూసూద్ సెలబ్రిటీలకే సెలబ్రిటీగా మారుతున్నారు. సాధారణ పౌరులకే కాదు రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులకూ ఆపత్కాలంలో అండగా నిలుస్తున్నారు. తాజాగా టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ .. కర్ణాటకలోని చిత్రదుర్గలో రెమ్ డిసిఐర్ మందు అత్యవసరంగా కావాలని ట్వీట్ చేశాడు. ఎవరినీ ట్యాగ్ చేయకపోయినా సోనూ భయ్యా స్పందించారు. 'భాజీ.. త్వరలో అది బాధితుడి వద్దకు చేరుతుంది' అని భరోసా ఇచ్చారు. తాజాగా భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా కి కూడా సోనూసూద్ సహాయం చేసిన సంగతి తెలిసిందే.


Tags

Next Story