Tiger Shroff : టైగర్ ష్రాఫ్ పోస్ట్ చూసి షాక్ అవుతున్న నెటిజన్లు..

X
By - Sai Gnan |25 Sept 2022 4:00 PM IST
Tiger Shroff : బాలీవుడ్ యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు
Tiger Shroff : బాలీవుడ్ యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఆయన పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సౌత్ ఇండియాలో నాఫేవరెట్ యాక్టర్ అల్లు అర్జున్ అని ఆయన సోషల్ మీడియా స్టేటస్ పెట్టారు. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానమిచ్చారు.
పుష్ప సినిమాతో అల్లుఅర్జున్ క్రేజ్ బాలీవుడ్‌లో అమాంతం పెరిగిపోయింది. ఓ స్థాయిలో ఆమిర్, సల్మాన్, షారుఖ్‌ఖాన్‌ను కూడా దాటేసాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సుకుమార్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com