బాలీవుడ్‌ నటి కన్నుమూత

బాలీవుడ్‌ నటి కన్నుమూత

బాలీవుడ్ టెలివిజన్ నటి లీనా ఆచార్య శనివారం కన్నుమూశారు. ఆమె కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ముంబైలోని చికిత్స తీసుకుంటున్న ఆమె ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్నీ నటుడు రోహన్ మెహ్రా తన ధృవీకరించిన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో దృవీకరించారు. ఈ మేరకు ఆమె చిత్రాన్ని పోస్టు చేసి నివాళులు అర్పించాడు.. కాగా లీనా వెబ్ సిరీస్ `క్లాస్ ఆఫ్ 2020` మరియు టెలివిజన్ షోలలో` సేథ్ జీ`, `ఆప్ కే ఆ జానే సే` మరియు` మేరీ హనికరక్ బివి` వంటి షోలలో కనిపించారు.

Tags

Read MoreRead Less
Next Story