ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. విరుష్క ఇంట 'పాపాయి' కేరింత

ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. విరుష్క ఇంట పాపాయి కేరింత
కోహ్లీ తన ఇన్‌స్టాలో ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు.

విరుష్క ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ నటి అనుష్కశర్మ పండంటి పాపాయికి జన్మనిచ్చింది. ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో అనుష్క ప్రసవం జరగింది. తొలి బిడ్డ పుట్టిన క్షణాలను ఆస్వాదిస్తూ.. కోహ్లీ తన ఇన్‌స్టాలో ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ-అనుష్క జోడీకి వారి అభిమానులు, సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.

Virat Kohli Anushka Sharma blessed with baby girl

Tags

Read MoreRead Less
Next Story