HYD : నవ వధువు ఆత్మహత్య

HYD : నవ వధువు ఆత్మహత్య
X

హైదరాబాద్ పేట్ బషీరాబాద్‌ బాపునగర్‌లో నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి జరిగి రెండు వారాలు గడవక ముందే పుట్టింట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో పెళ్లి ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. భర్త సంతోష్‌ రెడ్డి వేధింపులుతో నితిషా ఆత్మహత్యకు పాల్పడిదంటూ వధువు తండ్రి నరసింహ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసారు.


Tags

Next Story