బంగారం ధరలు ఆల్‌టైం హై రికార్డు

బంగారం ధరలు ఆల్‌టైం హై రికార్డు

పసిడి ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌. బంగారం ధరలు మునుపెన్నడూ లేనివిధంగా ఆల్‌టైం హై రికార్డును చేరాయి. శనివారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రా ముల బంగారం విలువ 62వేల 670రూపాయలను తాకింది. 22 క్యారెట్ల 10 గ్రా ముల బంగారం ధర 55వేల 590 రూపాయలు పలుకుతుంది. వెండి ధరలూ పెరుగుతున్నా యి. కిలో వెండి ధర 81 వేల 500 రూపాయలుగా ఉంది. సాధా రణ కొనుగోలుదారులతోపాటు పరిశ్రమల నుంచి వస్తున్న డిమాండ్‌తో ధరలు పెరుగుతూపోతున్నాయని మార్కెట్ వర్గాలు తాజా ట్రెండ్‌ను విశ్లేషిస్తున్నాయి. అమెరికాలో మాంద్యం వస్తుందన్న భయాలు, ఆయా దేశాల స్టాక్‌ మార్కెట్లలో ఒడిదుడుకుల మధ్య మదుపరు లు అతి సురక్షితమైన బంగారం కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి.

Read MoreRead Less
Next Story