ఎయిర్‌బస్ తో GMR కీలక ఒప్పందం

X
By - Nagesh Swarna |6 Feb 2021 6:55 AM IST
రాష్ట్రానికి చెందిన ప్రముఖ కంపెనీ GMR అంతర్జాతీయ సంస్థతో కీలక ఒప్పందం చేసుకుంది. విమాన నిర్వహణ, ఎయిర్‌పోర్ట్ సేవలు, శిక్షణ తదితరాల్లో సహకరించుకునేందుకు ఎయిర్‌బస్ తో ఈ MOU చేసుకుంది. ఏవియేషన్ సర్వీస్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో కలిసి పనిచేయనున్నాయి. ఈ ఒప్పందం దేశంలో ఏరోస్పేస్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని GMR చెబుతోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com