Apple iPhone 11: యాపిల్ ఐఫోన్.. ఫ్లిఫ్ కార్ట్‌లో భారీ ఆఫర్

Apple iPhone 11: యాపిల్ ఐఫోన్.. ఫ్లిఫ్ కార్ట్‌లో భారీ ఆఫర్
Apple iPhone 11: చేతిలో యాపిల్ ఐఫోన్ ఉంటే వాళ్లెంత రిచ్చో అనుకుంటారు చూసిన వాళ్లు.. కానీ ఇప్పుడు మీరు కూడా ఐఫోన్ కొనాలనే కోర్కెను తీర్చేసుకోవచ్చు.

Apple iPhone 11: చేతిలో యాపిల్ ఐఫోన్ ఉంటే వాళ్లెంత రిచ్చో అనుకుంటారు చూసిన వాళ్లు.. కానీ ఇప్పుడు మీరు కూడా ఐఫోన్ కొనాలనే కోర్కెను తీర్చేసుకోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఈ అవకాశాన్ని కస్టమర్లకు అందిస్తోంది. ఐఫోన్లపై బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కొనే ధరలోనే ఇప్పుడు ఐఫోన్ కూడా వచ్చేస్తోంది. ప్రస్తుతం ఫ్లిఫ్ కార్ట్ ఐఫోన్ 11 పై (Apple i Phone 11) భారీ తగ్గింపును అందిస్తోంది. ఎంత వరకు తగ్గిస్తుంది.. ఎక్సేంజ్ ఆఫర్ ఎంత అనే విషయాలు తెలుసుకుందాం..

యాపిల్ ఐఫోన్ 11 (బ్లాక్, 64 GB) అసలు ధర రూ.49,900 కాగా, ఫ్లిప్ కార్టులో ‌రూ.41,999కే లభిస్తుంది. సిటీ బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డుపై 10 శాతం ఆఫర్ ఉంది. యాక్సిస్ బ్యాంక్ కార్డుపై అయితే 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. దీనిపై ఎక్సేంజ్ ఆఫర్ కూడా ఉంది. యాపిల్ ఐఫోన్ 11పై రూ.17,000 వరకు ఎక్సేంజ్ ఆఫర్ ఉంది.

ఫోన్ కండిషన్‌లో ఉండాలి, ఇంకా కొత్తగా కూడా ఉండాలి. అప్పుడే ఆఫర్ వర్తిస్తుంది. ఇలా అన్నీ చూసుకుంటే ఐఫోన్ మీకు రూ.24,999కు వస్తుంది. దీనిపై ఈఎమ్‌ఐ ఆఫ్షన్ కూడా ఉంది. నెలకు రూ.1,436 చెల్లిస్తే సరిపోతుంది. అంత ఖరీదు పెట్టి కొన్న ఫోన్ అంతే జాగ్రత్తగా మెయిన్‌టెయిన్ చెయ్యాలి. లేదంటే మాములు ఫోన్‌కి ఐఫోన్‌కి తేడా లేకుండా పోతుంది.

ఇక ఐఫోన్ 11 ఫీచర్ల విషయానికి వస్తే..

64 జీబీ ర్యామ్,

6.1 ఇంచ్ హెచ్ డీ డిస్ ప్లే

బ్యాక్ కెమెరా-12 మెగాఫిక్సల్ + 12 మెగాఫిక్సల్

ఫ్రంట్ కెమెరా- 12 మెగాఫిక్సల్

ఏ 13 బయోనిక్ చిప్ ప్రోసెసర్

Tags

Read MoreRead Less
Next Story