వామ్మో.. బిట్ కాయన్ ధర కోటి రూపాయలట..?

వామ్మో.. బిట్ కాయన్ ధర కోటి రూపాయలట..?

Bit Coin (File Photo ) 

అవును.. మీరు చదువుతుంది నిజమే. వచ్చే ఏడాది 2021 చివరి నాటికి మన కరెన్సీలో బిట్ కాయన్ (Bit Coin ) ధర ఏకంగా కోటి రూపాయిలకు పెరుగుతుందని అంచనా వేస్తుంది CoinDCX. రానున్న ఐదారేళ్లు సింగిల్ డిజిట్ కోట్లలో ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం రూ.18లక్షల వరకూ ఉంది. త్వరలోనే ఇది 50లక్షలు దాటుతుందని అంచనా. 2021 చివర్లో కోటి మార్కును దాటుతుందని అంచనా. ఇన్వెస్టర్లు దీనిని ప్రైమరీ ఇన్వెస్ట్ మెంట్ గా భావిస్తున్నారు. ఏడాది కాలంలో ఇది ఏకంగా 200శాతానికి పైగా పెరిగింది.

ఇన్వెస్టర్లు క్రిప్టో కరెన్సీ వైపు మళ్లుతున్నారు. దీని ప్రభావం గోల్డ్ పై (Gold ) పడుతుందని.. ధరలు పడిపోతాయని చర్చ మొదలైంది. అయితే బిట్ కాయన్ వల్ల బంగారం ధరల్లో ( Gold Rate ) పెద్దగా మార్పు ఉండదని అంటున్నారు. ఇండియా అతిపెద్ద మార్కెట్లలో ఒకటి. ఇక్కడ బిట్ కాయన్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు.

Also Read :


Tags

Read MoreRead Less
Next Story