BSNL Rs 108 Plan : 108తో రిచార్జ్.. 60రోజులు.. 1GB డేటా..!

X
By - TV5 Digital Team |3 April 2021 1:39 PM IST
BSNL Rs 108 Plan : ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకి కొత్త ప్లాన్ ప్రకటించింది. రూ. 108తో రీచార్జ్ చేసుకుంటే 60 రోజుల పాటు ప్రతి రోజు 1GB డేటా వస్తుంది.
BSNL Rs 108 Plan : ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకి కొత్త ప్లాన్ ప్రకటించింది. రూ. 108తో రీచార్జ్ చేసుకుంటే 60 రోజుల పాటు ప్రతి రోజు 1GB డేటా వస్తుంది. అలాగే అన్‌లిమిటెడ్ కాలింగ్ ఆఫర్ కూడా ఉంటుంది. రోజువారి డేటా కోటా పూర్తి చేస్తే డౌన్లోడింగ్, అప్‌లోడింగ్ స్పీడ్‌ను 80KBPSతో ఇస్తారు. ప్రీపెయిడ్ ప్లాన్‌లో మీకు 500 ఎస్‌ఎంఎస్‌లు కూడా వస్తాయి. ప్రస్తుతం ఇతర నెట్‌వర్క్ ప్లాన్లతో పోలిస్తే ఇది బెటర్.. ఢిల్లీ, ముంబైలో వచ్చిన ఈ ప్లాన్ త్వరలో అంతటా రానుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com