అదిరిపోయిన బర్గర్ కింగ్ IPO సబ్ స్క్రిప్షన్

X
By - Nagesh Swarna |5 Dec 2020 2:33 PM IST
ఇన్సియల్ పబ్లిక్ ఆఫరింగ్ కు వచ్చిన బర్గర్ కింగ్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. చివరి రోజు కూడా ఇన్వెస్టర్ల భారీగా అప్లై చేశారు. మొత్తం 156.65 రెట్లు సబ్ స్క్నైబ్ అయింది. మొత్తం 7.44 కోట్ల షేర్ల జారీకి IPO ఇస్తే 1166 కోట్ల షేర్లకు ధరఖాస్తు చేశారు. మొత్తం రూ.810 కోట్లకు నిధులు సమీకరించడానికి మార్కెట్లోకి వచ్చింది. కంపెనీ ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ ద్వారా రూ.364 కోట్లు సమీకరించింది. ఇది కాకుండానే రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 156 రెట్లు రెస్సాన్స్ వచ్చింది. బర్గర్ ఇండియాకు దేశంలో మొత్తం 261 స్టోర్లు ఉన్నాయి. 2014లో ఇండియాలోకి ప్రవేశించింది. వచ్చిన కొద్దిరోజుల్లోనే దూసుకపోయింది. మరింత విస్తరణ IPOకు వస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com