Business : ఆసియాలోనే సంపన్న వ్యక్తిగా ముకేశ్‌ అంబానీ

Business : ఆసియాలోనే సంపన్న వ్యక్తిగా ముకేశ్‌ అంబానీ
X

ఆసియాలోనే సంపన్న వ్యక్తిగా ముకేశ్‌ అంబానీ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఇక అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ 24వ స్థానానికి పడిపోయారు. 2023కు ప్రపంచ కుబేరుల జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేసింది. 83.4 బిలియన్‌ డాలర్ల సంపద తో ముకేశ్‌ అంబానీ ఆసియాలో అగ్రస్థానంలో, ప్రపంచకుబేరుల్లో 9వ స్థానంలో నిలిచారు. అంబానీ తర్వాత రెండో ధనిక భార తీయుడిగా అదానీ నిలిచారు. గతేడాది అంబానీ నేతృత్వంలోని రిల యన్స్‌ ఇండస్ట్రీస్‌ 100 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని అధిగమించిన తొలి భారతీయ సంస్థగా అవతరించింది.

Next Story