I PAD: టాప్ టెన్ చవకైన ఐపాడ్స్ ఇవే

సాంకేతికత విద్యలో భాగమైపోయింది. విద్యా సంవత్సరమంతా ఉపయోగపడే ఐ పాడ్స్ కోసం విద్యార్థులు అన్వేషిస్తుంటారు. చవకగా, నాణ్యతగా ఉండే ఐ పాడ్స్ ఏవనే విషయాలు తెలుసుకునేందుకు గూగుల్ చేస్తుంటారు. విద్యా యాప్‌లు (Educational Apps), నోట్-టేకింగ్ సామర్థ్యాలు, ఆన్‌లైన్ లెర్నింగ్ (Online Learning) సౌకర్యాలతో కూడిన ఐపాడ్(I Pad)లు చవక ధరకు లభ్యం కావడం చాలా కష్టం. విద్యార్థులతో సహా వ్యాపారులకు కూడా ఉపయోగపడే ఐ పాడ్స్ గురించి ఇప్పుడు మేం మీకు చెప్పబోతున్నాం. డిజిటల్ యుగంలో పోటీ పడేందుకు ఆర్థిక భారం కాకుండా సరసమైన ఐప్యాడ్‌ల కోసం ఇక మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ఉపన్యాసాలకు హాజరైనా, డిజిటల్ లెసన్స్(Digital Lessons) యాక్సెస్ చేసినా, ప్రాజెక్ట్‌ల కోసమైనా, లెర్నింగ్ కోసమైనా ధర తక్కువగా నాణ్యత ఎక్కువగా ఉన్న టాప్ టెన్ ఐపాడ్స్(Top 10 I Pads) ఇవే..
1) యాపిల్ 2021 Apple 2021 (9th Generation)
ఫీచర్లు
బ్రాండ్: Apple
మోడల్ పేరు: ఐ ప్యాడ్(I Pad)
మెమరీ స్టోరేజ్ కెపాసిటీ: 64 GB
స్క్రీన్ పరిమాణం: 10.2 అంగుళాలు
ఆపరేటింగ్ సిస్టమ్: IOS 14
ధర: 30, 899
2) Apple 2022 (256 GB 4th generation)
ఫీచర్లు
బ్రాండ్: Apple
మోడల్ పేరు: ఐప్యాడ్ ప్రో(I Pad Pro)
మెమరీ స్టోరేజ్ కెపాసిటీ: 256 GB
స్క్రీన్ పరిమాణం: 11 అంగుళాలు
ఆపరేటింగ్ సిస్టమ్: IpadOS
ధర: 89,900
3) Apple 2021 iPad Mini (6th generation))
ఫీచర్లు
బ్రాండ్: Apple
మోడల్ పేరు: ఐప్యాడ్ మినీ Wi‑Fi 64GB - స్పేస్ గ్రే
మెమరీ స్టోరేజ్ కెపాసిటీ: 64 GB
స్క్రీన్ పరిమాణం: 8.3
ఆపరేటింగ్ సిస్టమ్: IOS 14
ధర: 46,900
4)
Apple 2022 iPad Air
బ్రాండ్: Apple
మోడల్ పేరు: ఐప్యాడ్ ఎయిర్ (I Pad Air)
మెమరీ స్టోరేజ్ కెపాసిటీ: 64 GB
స్క్రీన్ పరిమాణం: 10.9 అంగుళాలు
ఆపరేటింగ్ సిస్టమ్: IPad OS
ధర: 57,౯౯౦
5) Apple 2021 iPad mini ( 6th generation 256GB)
ఫీచర్లు
బ్రాండ్: Apple
మోడల్ పేరు: IPad mini Wi‑Fi 256GB - పర్పుల్
మెమరీ స్టోరేజ్ కెపాసిటీ: 256 GB
స్క్రీన్ పరిమాణం: 8.3
ఆపరేటింగ్ సిస్టమ్: IOS 14
ధర: 62, 990
6. Apple 2022 ( 6th generation 128 GB)
ఫీచర్లు
బ్రాండ్: Apple
మోడల్ పేరు: ఐప్యాడ్ ప్రో
మెమరీ స్టోరేజ్ కెపాసిటీ: 128 GB
స్క్రీన్ పరిమాణం: 11 అంగుళాలు
ఆపరేటింగ్ సిస్టమ్: IpadOS
ధర: 78,690
7. Apple 2022 iPad Air (512GB 4th generation)
ఫీచర్లు
బ్రాండ్: Apple
మోడల్ పేరు: ఐప్యాడ్ ప్రో(I Pad pro)
మెమరీ స్టోరేజ్ కెపాసిటీ: 512 GB
స్క్రీన్ పరిమాణం: 11 అంగుళాలు
ఆపరేటింగ్ సిస్టమ్: IPad OS
ధర: 1,26, 900
8) Apple 2021 iPad Pro (2TB 3rd generation)
ఫీచర్లు
బ్రాండ్: Apple
మోడల్ పేరు: ఐప్యాడ్ ప్రో(I Pad pro)
మెమరీ స్టోరేజ్ కెపాసిటీ: 2 TB
స్క్రీన్ పరిమాణం: 11
డిస్ప్లే రిజల్యూషన్ గరిష్టం: 2388 x 1668 (264 ppi)
ధర: 1,78, 590
9) Apple 2021 iPad Pro (1TB 2nd generation)
ఫీచర్లు
బ్రాండ్: Apple
మోడల్ పేరు: ఐప్యాడ్ ప్రో(I Pad pro)
మెమరీ స్టోరేజ్ కెపాసిటీ: 1 TB
స్క్రీన్ పరిమాణం: 11
డిస్ప్లే రిజల్యూషన్ గరిష్టం: 2388 x 1668 (264 ppi
ధర: 1,43,790
10) 10. Apple 2022 iPad Air (256GB 5th generation)
ఫీచర్లు
బ్రాండ్: Apple
మోడల్ పేరు: ఐప్యాడ్ ఎయిర్
మెమరీ స్టోరేజ్ కెపాసిటీ: 256 GB
స్క్రీన్ పరిమాణం: 10.9 అంగుళాలు
ఆపరేటింగ్ సిస్టమ్: IPad OS
ధర: 68, 900
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com