13 July 2021 5:28 AM GMT

Home
 / 
బిజినెస్ / Gold and Silver Rates...

Gold and Silver Rates Today: పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold and Silver Rates Today: నిన్నటితో పోలిస్తే ఈ రోజు(13-07-2021 మంగళవారం) బంగారం ధరలు పెరుగుదల కనబరిచాయి.

Gold Rates and Silver Rates Today
X

Gold and Silver Rates File Image

Gold And Silver Rates Today : నిన్నటితో పోలిస్తే ఈ రోజు(13-07-2021 మంగళవారం) బంగారం ధరలు పెరుగుదల కనబరిచాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు రూ.44,650గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,720గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,210గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,320గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,700గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,700ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,790గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,840ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,370గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ50,070ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,880 ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,880 ఉంది.

అటు వెండి ధరల విషయానికి వచ్చేసరికి వెండి ధరలు నిన్నటితో(12-07-2021) పోలిస్తే ఈ రోజు(13-07-2021 మంగళవారం)రూ. రూ. 600 పెరిగాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.73,800గా ఉంది. చెన్నై, ,హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.73,800గా ఉండగా, ముంబై, ఢిల్లీ, కొలకత్తాలో రూ. 74400గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (13-07-2021) ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


Next Story