Gold Rates : భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..!

Gold Rates : భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..!
Gold Rates : బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. ఈ రోజు(17-09-2021) సాయింత్రం ఆరు గంటల వరకు ఉన్న రేట్ల ప్రకారం ..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 600 పడిపోయాయి.

Gold Rates : బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. ఈ రోజు(17-09-2021) సాయింత్రం ఆరు గంటల వరకు ఉన్న రేట్ల ప్రకారం ..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 600 పడిపోయాయి. ప్రస్తుతం హైదరాబాదులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,400గా ఉంది. అటు 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ. 47,350గా ఉంది. ఇక వెండి ధరలు కూడా పసిడి బాటలోనే పయనించాయి. కేజీ వెండి ధర రూ. 1,990 పడిపోయింది. ప్రస్తుతం హైదరాబాదులో కేజీ వెండి ధర రూ. 65,900గా ఉంది.

గమనిక : స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story