7 Oct 2021 12:53 AM GMT

Home
 / 
బిజినెస్ / Gold and Silver Rates...

Gold and Silver Rates Today: మళ్లీ తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు..

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(06-10-2021 బుధవారం)తో పోలిస్తే ఈరోజు స్వలంగా రూ. 150 తగ్గింది.

Gold and Silver Rates Today: మళ్లీ తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు..
X

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(06-10-2021 బుధవారం)తో పోలిస్తే ఈరోజు స్వలంగా రూ. 150 తగ్గింది. ఈ రోజు(07-10-2021 గురువారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. 43,600గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 47,560గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,920గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,910గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,680గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,680గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,910గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,700గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,600గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,560గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 43,600గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,560గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,600గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,560గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధర రూ.100 పెరిగింది. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 64,900గా ఉంది. చెన్నై, హైదరాబాదులలో కేజీ వెండి ధర రూ. 64,900గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 60,700గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు(07-10-2021 గురువారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Next Story