Gold and Silver Rates Today: నిరాశపరుస్తున్న బంగారం ధరలు..

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(12-10-2021 మంగళవారం)తో పోలిస్తే ఈరోజు రూ.250 పెరిగాయి. ఈ రోజు(13-10-2021 బుధవారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. 44,150గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 48,160గా ఉంది.
ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,300గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,320గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,030గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,030గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,300గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,510గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,200గా ఉంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,160గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 44,150గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,160గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160గా ఉంది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరల్లో స్వల్పంగా ఏ మార్పు లేదు. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 65,800గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ. 65,800గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 61,800గా ఉంది.
పైన పేర్కొన్న బంగారం ధరలు(13-10-2021 బుధవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com