Gold and Silver Rates Today: వెండి ధరల్లో ఏ మార్పు లేదు.. బంగారం మాత్రం స్వల్పంగా..

Gold and Silver Rates Today: వెండి ధరల్లో ఏ మార్పు లేదు.. బంగారం మాత్రం స్వల్పంగా..
Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(24-10-2021 ఆదివారం)తో పోలిస్తే ఈరోజు స్వల్పంగా రూ.10 పెరిగాయి.

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(24-10-2021 ఆదివారం)తో పోలిస్తే ఈరోజు స్వల్పంగా రూ.10 పెరిగాయి. ఈ రోజు(25-10-2021 సోమవారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. 44,760గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 48,830గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,160గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,260గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,660గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,660గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,910గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,170గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,010గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,710గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,760గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,830గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,760గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,830గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,760గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరల్లో ఏ మార్పు లేదు. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 69,900 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ. 69,900 గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 65,600గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు(25-10-2021 సోమవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story