Gold and Silver Rates Today: మళ్లీ ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు..

Gold and Silver Rates Today: మళ్లీ ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు..
Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(26-10-2021 మంగళవారంతో పోలిస్తే ఈరోజు అధికంగా రూ.200 పెరిగాయి.

Gold and Silver Rates Today: బంగారం ధరలు నిన్నటి(26-10-2021 మంగళవారంతో పోలిస్తే ఈరోజు అధికంగా రూ.200 పెరిగాయి. ఈ రోజు(27-10-2021 బుధవారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..45,050గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 49,150గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,380గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,510గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,270గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,270గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,490గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,100గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,150గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,050గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,150గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,050గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,150గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు రూ. 100 తగ్గాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 70,200 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ. 70,200 గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 66,000గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు(27-10-2021 బుధవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story