బిజినెస్

Gold and Silver Rates Today : భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు..

Gold and Silver Rates Today : నిన్నటితో (02-08-2022 సోమవారం) పోలిస్తే ఈరోజు బంగారం ధర రూ.250 పెరిగింది

Gold and Silver Rates Today : భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు..
X

Gold and Silver Rates Today: నిన్నటితో (02-08-2022 సోమవారం) పోలిస్తే ఈరోజు బంగారం ధర రూ.250 పెరిగింది. ఈరోజు (03-08-2022 మంగళవారం) మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.47,100 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,650గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52.580గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47.350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,650గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47.500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,820గా ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47.350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,650గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47.400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,710గా ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47.350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,650గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47.350గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51.650గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే.. వెండి ధరలు రూ.300 పెరిగింది. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.63.300 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.63.600గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 58.000గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం ధరలు(03-08-2022 మంగళవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES